యాదగిరిగుట్ట ఆలయ కొండ కింద అనుమానస్పద స్థితిలో బాలిక మృతదేహం

యాదాద్రి భువనగిరి జిల్లా: యాదగిరిగుట్టలో గుర్తు తెలియని బాలిక (10) అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ కొండ కింద లక్ష్మీ పుష్కరిణి ప్రాంతంలో పడి ఉన్న బాలిక(10) మృతదేహాన్ని భువనగిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

 Girl's Body Found In Suspicious Condition Under Yadagirigutta Temple Hill , Yad-TeluguStop.com

బాలిక ఎవరు? ఎలా చనిపోయిందనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube