కార్తీకమాసం చివరి సోమవారం శివాలయాలకు పోటెత్తిన భక్తులు..

నల్లగొండ జిల్లా:కార్తీకమాసం( Kartika Masam ) చివరి సోమవారం కావడంతో నేడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని శివాలయాలు భక్తులతో రద్దీగా మారాయి.సోమవారం ( Monday )తెల్లవారు జాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు.

 Devotees Flocked To Shiva Temples On The Last Monday Of Kartik Month.-TeluguStop.com

పుణ్య నదుల్లో స్నానాలు ఆచరించి ఆలయాలకు చేరుకుంటున్నారు.ఆ మహాశివుడికి ఇష్టమైన పూజా సామాగ్రితో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube