నల్లగొండ జిల్లా: ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా నియోజకవర్గాల వారిగా ఇఫ్తార్ విందులకు రాష్ట్ర ప్రభుత్వం విధులు విడుదల చేసింది.నల్లగొండ-5 లక్షలు, మిర్యాలగూడ-4 లక్షలు, దేవరకొండ-3 లక్షలు, నాగార్జున సాగర్-2 లక్షలు, నకిరేకల్-3 లక్షలు, మునుగోడు-3 లక్షలు,
కోదాడ-4 లక్షలు, సూర్యాపేట-3 లక్షలు, హుజూర్ నగర్-3 లక్షలు, భువనగిరి-3 లక్షలు,ఆలేరు- 2 లక్షల చొప్పున నిధులు మంజూరు చేయగా ప్రభుత్వ నిర్ణయంతో ముస్లిం మత పెద్దలు,మైనార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.