మోగనున్న ఎన్నికల నగారా...!

నల్లగొండ జిల్లా: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు( Assembly elections ) ముహూర్తం ఖరారు కానుంది.నేడు మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ,చత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్,రాజస్థాన్,మిజోరాం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించనున్న భారత ఎన్నికల కమిషన్( Election Commission of India ).

 The Election Commission Of India Will Announce The Election Schedule For The Fiv-TeluguStop.com

ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం( Telangana )లో మొదలైన ఎన్నికల వాతావరణం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube