నల్లగొండ జిల్లా:నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుజూర్ నగర్ పర్యటన సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్,సేవలాల్ బంజారా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
కొర్రా చందు నాయక్ ను ఆయన స్వగ్రామం కొర్రతండాలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం,పోలీసులు ఎన్ని విధాలుగా ఒత్తిడికి గురి చేసినా ప్రజల తరఫున మా ఉద్యమం ఆగదన్నారు.