నల్గొండ జిల్లా:నకిరేకల్ పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేసు నమోదైంది.పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనలో తమపై తప్పుడు ఆరోపణలు చేశారని మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ చౌగోని రజిత ఫిర్యాదు చేయాగా,
ఈ కేసులో ఏ1 గా కొనతం దిలీప్ కుమార్,ఏ2గా సోషల్ మీడియా ఇన్ఛార్జి మన్నె క్రిశాంక్,ఏ3 గా కేటీఆర్ ఉన్నారు.
పేపరు లీకేజీకి సంబంధించి మరో రెండు కేసులు కూడా ఈ స్టేషన్లో నమోదయ్యాయి.