ఓటర్ల చేతిలో పాశుపతాస్త్రం సి-విజిల్ యాప్

నల్లగొండ జిల్లా:ఎన్నికల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు సి-విజిల్ యాప్( cVIGIL app ) తో ఈసీ కొత్త ప్రయోగం చేసింది.ఈ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్‌( Google Play Store )లో అందుబాటులోకి ఉంటుంది.

 Cvigil App Is The Passport In The Hands Of The Voters ,google Play Store , Cvi-TeluguStop.com

ఆడియో,వీడియో,ఫొటోల ద్వారా ఫిర్యాదు చేసే వెసులుబాటు కల్పించింది.ఫిర్యాదు చేసిన ఐదు నిమిషాల్లోనే స్పందించి,100 నిమిషాల్లోనే చర్యలు తీసుకుంటామని చెబుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube