ఓటర్ల చేతిలో పాశుపతాస్త్రం సి-విజిల్ యాప్

నల్లగొండ జిల్లా:ఎన్నికల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు సి-విజిల్ యాప్( CVIGIL App ) తో ఈసీ కొత్త ప్రయోగం చేసింది.

ఈ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్‌( Google Play Store )లో అందుబాటులోకి ఉంటుంది.

ఆడియో,వీడియో,ఫొటోల ద్వారా ఫిర్యాదు చేసే వెసులుబాటు కల్పించింది.ఫిర్యాదు చేసిన ఐదు నిమిషాల్లోనే స్పందించి,100 నిమిషాల్లోనే చర్యలు తీసుకుంటామని చెబుతుంది.

గోల్డ్ కార్డ్ తెచ్చిన ట్రంప్.. ఈజీగా అమెరికా పౌరసత్వం, వాళ్లకు మాత్రమే..!