రేపటి నుంచి వరుసగా 3 రోజులు సెలవులు...!

నల్లగొండ జిల్లా:తెలంగాణలో ప్రభుత్వ,ప్రైవేట్ కార్యాలయాలకు,పలు విద్యా సంస్థలకు రేపటి నుంచి ఈ నెల 14 వరకు వరుసగా సెలవులు రానున్నాయి.12న రెండో శనివారం,13న ఆదివారం, 14న సోమవారం

 3 Consecutive Days Off From Tomorrow, Consecutive Days Off , Good Friday, Ambed-TeluguStop.com

అంబేడ్కర్ జయంతి సందర్భంగా సెలవులు ఉండగా ఆ తర్వాత 18న గుడ్ ఫ్రైడేకు హాలిడే ఉంది.ప్రస్తుతం ఒంటిపూట బడులు జరుగుతున్న నేపథ్యంలో రెండో శనివారం పలు స్కూళ్లు సెలవు ఇవ్వడం లేదు.అలాంటి వాటికి 13, 14న రెండ్రోజులు సెలవులు ఉంటాయని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube