తెల్లటి మెరిసే మెడ కోసం సింపుల్ ఇంటి చిట్కాలు!

సాధారణంగా కొందరికి ముఖం తెల్లగా ఉంటే మెడ( neck ) మాత్రం నల్లగా అసహ్యంగా మరియు వేరు పాటుగా కనిపిస్తుంటుంది.మెడ నల్లగా మారడానికి కారణాలు అనేకం.

 Simple Home Tips For A White Glowing Neck! White Glowing Neck, Simple Tips, Home-TeluguStop.com

అలాగే ఆ నలుపును తగ్గించుకోవడానికి మార్గాలు కూడా ఎన్నో ఉన్నాయి.ముఖ్యంగా తెల్లటి మెరిసే మెడను పొందాలనుకునే వారికి ఇప్పుడు చెప్పబోయే సింపుల్ ఇంటి చిట్కాలు ఎంతో ఉత్తమంగా సహాయపడతాయి.

Telugu Tips, Dark Neck, Latest, Neck, Simple Tips, Skin Care, Skin Care Tips-Tel

టిప్ 1: పచ్చి బొప్పాయి(Green Papaya) నెక్ వైట్నింగ్ కి గ్రేట్ గా హెల్ప్ చేస్తుంది.అందుకోసం కొన్ని పచ్చి బొప్పాయి ముక్కలను మిక్సీ జార్ లో మెత్తగా గ్రైండ్ చేసుకుని రెండు టేబుల్ స్పూన్లు పెరుగు మిక్స్(curd ) చేయాలి.ఈ మిశ్రమాన్ని మెడకు అప్లై చేసుకుని 20 నిమిషాల అనంతరం వాటర్ తో వాష్ చేసుకోవాలి.రెగ్యులర్ గా ఈ చిట్కాను పాటిస్తే మెడ నలుపు క్రమంగా వదిలిపోతుంది.

నెక్ వైట్ గా, బ్రైట్ గా మారుతుంది.

Telugu Tips, Dark Neck, Latest, Neck, Simple Tips, Skin Care, Skin Care Tips-Tel

టిప్ 2: ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు తేనె ( honey ) మరియు రెండు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ లెమన్ జ్యూస్ (Lemon juice)వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని మెడకు అప్లై చేసుకుని ఐదు నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.మరో ఐదు నిమిషాల పాటు చర్మాన్ని ఆరబెట్టుకుని అప్పుడు వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.

ఈ చిట్కా కూడా మెడ నలుపును వదిలిస్తుంది.

Telugu Tips, Dark Neck, Latest, Neck, Simple Tips, Skin Care, Skin Care Tips-Tel

టిప్ 3: రెండు బంగాళదుంప స్లైసెస్ (Potato slices)మరియు రెండు టమాటో స్లైసెస్(Tomato slices) ను మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ శనగపిండి(Besan Flour), పావు టేబుల్ స్పూన్ పసుపు (Turmeric) వేసి మిక్స్ చేయాలి.ఈ మిశ్రమాన్ని మెడకు అప్లై చేసుకుని 20 నిమిషాల అనంతరం వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.

ఈ సింపుల్ చిట్కా కూడా డార్క్ నెక్ సమస్యను దూరం చేస్తుంది.మెడను తెల్లగా అందంగా మరియు మృదువుగా మెరిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube