తెల్లటి మెరిసే మెడ కోసం సింపుల్ ఇంటి చిట్కాలు!

సాధారణంగా కొందరికి ముఖం తెల్లగా ఉంటే మెడ( Neck ) మాత్రం నల్లగా అసహ్యంగా మరియు వేరు పాటుగా కనిపిస్తుంటుంది.

మెడ నల్లగా మారడానికి కారణాలు అనేకం.అలాగే ఆ నలుపును తగ్గించుకోవడానికి మార్గాలు కూడా ఎన్నో ఉన్నాయి.

ముఖ్యంగా తెల్లటి మెరిసే మెడను పొందాలనుకునే వారికి ఇప్పుడు చెప్పబోయే సింపుల్ ఇంటి చిట్కాలు ఎంతో ఉత్తమంగా సహాయపడతాయి.

"""/" / టిప్ 1: పచ్చి బొప్పాయి(Green Papaya) నెక్ వైట్నింగ్ కి గ్రేట్ గా హెల్ప్ చేస్తుంది.

అందుకోసం కొన్ని పచ్చి బొప్పాయి ముక్కలను మిక్సీ జార్ లో మెత్తగా గ్రైండ్ చేసుకుని రెండు టేబుల్ స్పూన్లు పెరుగు మిక్స్(curd ) చేయాలి.

ఈ మిశ్రమాన్ని మెడకు అప్లై చేసుకుని 20 నిమిషాల అనంతరం వాటర్ తో వాష్ చేసుకోవాలి.

రెగ్యులర్ గా ఈ చిట్కాను పాటిస్తే మెడ నలుపు క్రమంగా వదిలిపోతుంది.నెక్ వైట్ గా, బ్రైట్ గా మారుతుంది.

"""/" / టిప్ 2: ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు తేనె ( Honey ) మరియు రెండు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ లెమన్ జ్యూస్ (Lemon Juice)వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని మెడకు అప్లై చేసుకుని ఐదు నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.

మరో ఐదు నిమిషాల పాటు చర్మాన్ని ఆరబెట్టుకుని అప్పుడు వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.

ఈ చిట్కా కూడా మెడ నలుపును వదిలిస్తుంది. """/" / టిప్ 3: రెండు బంగాళదుంప స్లైసెస్ (Potato Slices)మరియు రెండు టమాటో స్లైసెస్(Tomato Slices) ను మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ శనగపిండి(Besan Flour), పావు టేబుల్ స్పూన్ పసుపు (Turmeric) వేసి మిక్స్ చేయాలి.

ఈ మిశ్రమాన్ని మెడకు అప్లై చేసుకుని 20 నిమిషాల అనంతరం వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.

ఈ సింపుల్ చిట్కా కూడా డార్క్ నెక్ సమస్యను దూరం చేస్తుంది.మెడను తెల్లగా అందంగా మరియు మృదువుగా మెరిపిస్తుంది.

అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన పోలీసులు.. పోలీస్ స్టేషన్ కు తరలింపు..