నల్లగొండ జిల్లా:మూసి జలాశయానికి పూడిక ముప్పు ముంచుకొస్తుందని తెలుస్తోంది.గతేడాది సిడబ్ల్యూసి నిర్వహించిన సర్వేలో మూసికి పూడిక ముప్పును గుర్తించింది.
ప్రాజెక్టు నిర్మించిన తొలినాల్లో నియోజకవర్గాల్లోని 42 వేల ఎకరాలకు పైగా సాగు నీరు,
సూర్యాపేట పట్టణానికి తాగునీరు అందించిన జలాశయం,నేడు పూడిక పేరుకుపోవడంతో నీటి నిలువ సామర్థ్యం తగ్గి 30 వేల ఎకరాలకు సాగు నీటిని అందించలేని దుస్థితికి చేరుకుందని అంటున్నారు.