నల్గొండ జిల్లా:కేతేపల్లి మండలం ఇనుపాముల వద్ద 35వ,జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.హైదరాబాదు నుండి విజయవాడ వెళ్తున్న కారు డివైడరును ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరగగా
స్థానికులు క్షతగాత్రులను నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
సంఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.