శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు

నల్లగొండ జిల్లా: శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద నీరు వచ్చి చేరుతుంది.అధికారులు తెలిపిన వివరాల మేరకు 1లక్ష 49వేల 647 క్యూసెక్కులు ఇన్ ఫ్లో ఉందని తెలిపారు.శ్రీశైలం డ్యాం పూర్తి స్దాయి నీటిమట్టం 885 అడుగులు ఉండగా ప్రస్తుతం:838.90 అడుగులు ఎత్తుకు నీళ్లు చేరాయి.

 Heavy Flood Water In Srisailam Reservoir, Heavy Flood Water ,srisailam Reservoir-TeluguStop.com

డ్యామ్ లో పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు ప్రస్తుతం:60.2171 టీఎంసీలు నీరు నిలువ ఉన్నట్లు అధికారి తెలిపారు.కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రలలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube