శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు

నల్లగొండ జిల్లా: శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద నీరు వచ్చి చేరుతుంది.

అధికారులు తెలిపిన వివరాల మేరకు 1లక్ష 49వేల 647 క్యూసెక్కులు ఇన్ ఫ్లో ఉందని తెలిపారు.

శ్రీశైలం డ్యాం పూర్తి స్దాయి నీటిమట్టం 885 అడుగులు ఉండగా ప్రస్తుతం:838.90 అడుగులు ఎత్తుకు నీళ్లు చేరాయి.

డ్యామ్ లో పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు ప్రస్తుతం:60.

2171 టీఎంసీలు నీరు నిలువ ఉన్నట్లు అధికారి తెలిపారు.కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రలలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేశారు.

ఆ టాలీవుడ్ స్టార్ హీరో అంటే క్రష్.. అనన్య నగళ్ల షాకింగ్ కామెంట్స్ వైరల్!