నేడు ఇంటర్‌ ఫలితాల విడుదల..!

నల్లగొండ జిల్లా:తెలంగాణ ఇంటర్‌ వార్షిక పరీక్షల ఫలితాలు మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ విడుదల చేస్తారని,tgbie.cgg.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని, సమాచారం కోసం 924 02 55555 నంబర్‌, helpdesk-ie@ telangana.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని ఇంటర్‌బోర్డు కార్యదర్శి కృష్ణఆదిత్య తెలిపారు.

 Inter Results Released Today , Released Today , Inter Results , Bhatti Vikramar-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube