మున్సిపల్ పరిధిలో రోడ్లు పూర్తి చేయాలి:ఎమ్మెల్యే బాలూ నాయక్

నల్లగొండ జిల్లా:గత 10 ఏళ్లుగా దేవరకొండ మున్సిపల్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న రోడ్లను పూర్తి చేయాలని, వాటికి కావలసిన నిధులు మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే నేనావత్ బాలూ నాయక్ అధికారులను ఆదేశించారు.శనివారం నల్లగొండ జిల్లా దేవరకొండ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ అలంపల్లి నర్సింహా అధ్యక్షతన జరిగిన మున్సిపల్ సాధారణ సమావేశానికి ఆయన ముఖ్యాతిథిగా హాజరై మాట్లాడుతూ త్వరలో దేవరకొండలో ఉన్న 100 పడకల ఆసుపత్రిని 200 పడకల ఆసుపత్రిగా మార్చబోతున్నామని తెలిపారు.

 Mla Balu Naik Said That The Roads Should Be Completed In The Municipal Area , De-TeluguStop.com

అనంతరం మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్లు,సిబ్బంది ఎమ్మెల్యేని శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ రహత్ అలీ, కౌన్సిలర్లు మరియు అధికారులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube