సోషల్ మీడియా పోస్టులపై జాగ్రతగా ఉండాలి

నల్గొండ జిల్లా: ఎన్నికలు సమీపిస్తున్న వేళ సోషల్ మీడియా వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్ గ్రూపులలో ఇతర వ్యక్తులను గాని, పార్టీలను గాని రెచ్చగొట్టేవిధంగా, కించపరిచే విధంగా, అవమానపరిచే విధంగా పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తప్పవని,

 Be Careful On Social Media Posts Nidamanuru Si Gopala Rao, Social Media Posts,-TeluguStop.com

గ్రూప్ అడ్మిన్ లు అందరూ మీమీ గ్రూపులలోని సభ్యుల గురించి తెలుసుకొని,పై విధమైన చర్యలకు ఎవరైనా పాల్పడే అవకాశం ఉంటే అలాంటి వారిని గ్రూప్ నుంచి తొలగించాలని,లేనియెడల వాళ్ళు చేసే చర్యలకు అడ్మిన్ బాధ్యత వహించాల్సి ఉంటుందని నిడమనూరు ఎస్సై గోపాలరావు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube