తెలంగాణ పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త

నల్లగొండ జిల్లా: తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో అల్పహారం మెను ఖరారు చేసింది.రేపటి నుంచి మండలానికి ఒక పాఠశాలలో సీఎం అల్ఫాహార స్కీమ్ ప్రారంభం కానుంది.

 Good News For Telangana School Students, Telangana School Students, Cm Breakfas-TeluguStop.com

రేపు మహేశ్వరం నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ అల్పాహార స్కీమ్ ను ప్రారంభించనున్నారు.పాఠశాల ప్రారంభానికి 45 నిమిషాలకు ముందుగా ఉదయం వేళలో అల్పహారం అందించనున్నారు.

మెను ప్రకారం ప్రతీ సోమవారం ఇడ్లీ,సాంబార్ లేదా గోదుమ రవ్వ ఉప్మా, ఛట్నీ.

మంగళవారం పూరీ, ఆలు కుర్మ లేదా టొమాటో బాత్ తో పాటు రవ్వ సాంబార్.

బుధవారం ఉప్మా-సాంబార్, లేదా రైస్ రవ్వ కిచిడి+చట్నీ.గురువారం ఏదైనా మిల్లెట్ ఇడ్లీ+సాంబార్ లేదా పొంగల్ సాంబార్.

శుక్రవారం రోజు ఉగ్గాని, పొహా, లేదా ఇడ్లీ+చట్నీ లేదా గోదుమ రవ్వ కిచిడి+చట్నీ.శనివారం పొంగల్ సాంబార్ లేదా వెజిటేబుల్ పొలావు+ రైతా/ఆలు కుర్మా అల్పాహారంలో అందించనున్నారు.

అక్టోబర్ 06 నుంచి ఈ స్కీమ్ ని విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురానున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube