సునీల్ కెరియర్ కీలక టర్న్.. అలా సెటిల్ అవుతున్నాడూ?

ఒకప్పుడు తన కామెడీ టైమింగ్ తో టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ గా ఒక వెలుగు వెలిగాడూ.ఇలా కెరీర్ మొత్తం సాఫీగా సాగిపోతున్న సమయంలో అతనికి హీరోగా ఛాన్స్ వచ్చింది అనే విషయం తెలుస్తుంది.

 Comedian Sunil Career Turning Moment , Comedian Sunil , Sunil , Sunil Career , Character Artist,tollywood Industry , Powerful Villain,andala Ramu ,poolarangadu ,maryadaramanna,puspa ,-TeluguStop.com

ఇక హీరోగా కూడా తనదైన శైలిలో నటిస్తూ సక్సెస్ అయ్యాడు.ఒకప్పుడు ఎంతో లావుగా ఉండే కమెడియన్ సునీల్ ఒక్కసారిగా సిక్స్ ప్యాక్ చేసి ప్రేక్షకులను ఆశ్చర్య పరిచాడు.

అదిరిపోయే డాన్స్ లతో అందరినీ అవాక్కయ్యేలా చేశాడూ.అయితే హీరోగా సునీల్ కెరియర్ ఎక్కువకాలం నిలబడలేకపోయింది అని చెప్పాలీ.

 Comedian Sunil Career Turning Moment , Comedian Sunil , Sunil , Sunil Career , Character Artist,Tollywood Industry , Powerful Villain,Andala Ramu ,Poolarangadu ,Maryadaramanna,puspa ,-సునీల్ కెరియర్ కీలక టర్న్.. అలా సెటిల్ అవుతున్నాడూ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అందాల రాముడు పూలరంగడు మర్యాదరామన్న లాంటి సినిమాలతో సక్సెస్ చూసిన సునీల్ ఆ తర్వాత మాత్రం వరుసగా ఫెయిల్యూర్ తో సతమతమయ్యాడు.దీంతో ఒక్కసారిగా అవకాశాలు తగ్గిపోయాయి.ఇంటిపట్టునే కూర్చోడం ఎందుకని మళ్లీ కమెడియన్ అవతారమెత్తాడు.ఇక కమెడియన్ గా మంచి అవకాశాలు అందుకుంటూన్న సమయంలో ఇక మొన్న పుష్ప సినిమాలో పవర్ఫుల్ విలన్ పాత్రలో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

కానీ ఇప్పుడు యూ టర్న్ తీసుకుని మళ్ళీ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అవబోతున్నాడు సునీల్ అంటూ చర్చ నడుస్తోంది.

ప్రస్తుతం ఎఫ్ త్రీ సినిమాలో మరోసారి వరుణ్ తేజ్ పక్కన తన మార్క్ కామెడీని పండించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు.ఇక రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో కూడా చరణ్ సరసన ఒక ఫుల్ లెన్త్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడట.ఇక పుష్ప సినిమాలో విలన్ గా అదరకొట్టిన సునీల్ పుష్ప 2 లో కూడా ఎంతో కీలకం గా మారిపోతున్నాడు అని తెలుస్తోంది.

ఇలాకమెడియన్ నుంచి హీరోగా విలన్ గా మారిపోయిన సునీల్ ఇక ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టర్న్ తీసుకుని బిజీగా మారిపోయాడు అంటూ అందరూ చర్చించుకుంటున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube