మునుగోడులో మారుతున్న కండువాలు

నల్లగొండ జిల్లా:మర్రిగూడ మాజీ ఎంపీపీ అనంతరాజు గౌడ్ ఆధ్వర్యంలో ఖుదాబక్ష్ పల్లి గ్రామంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన 20 కుటుంబాలు మంగళవారం తాజా మాజీ ఎమ్మెల్యే,బీజేపీ నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో కాషాయ గూటికి చేరుకున్నారు.బీజేపీలో చేరిన వారికి రాజ్ గోపాల్ రెడ్డి కాషాయ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

 Changing Scarves In The Front-TeluguStop.com

ఖుదాబక్ష్ పల్లి గ్రామానికి చెందిన వడ్డెర సంఘానికి సంబంధించిన 20 కుటుంబాలకు చెందిన దాదాపు 60 మంది మరియు అదే గ్రామానికి చెందిన కొందరు పెద్దలు,యువకులు,పెద్ద ఎత్తున బీజేపీ పార్టీలో చేరారు.ఈ కార్యక్రమంలో ఖుదాబక్ష్ పల్లి ఎంపీటీసీ తుమ్మల వరప్రసాద్ గౌడ్,మాతంగి నవీన్,రామదాసు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube