హోటల్ పై నుంచి దూకి తండ్రి కూతురు ఆత్మహత్య

యాదాద్రి జిల్లా:యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండల కేంద్రంలో ఒక ప్రవేటు హోటల్ పై నుండి గురువారం అర్ధరాత్రి సమయంలో కుటుంబ కలహాలతో లాడ్జిపై నుంచి దూకి తండ్రీ కూతురు ఆత్మహత్య చేసుకుంటున్న సంఘటన కలకలం రేపింది.వారు రాసిన సూసైడ్ నోట్ ప్రకారం వారు లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి వచ్చినట్లు సమాచారం.

 Father And Daughter Commit Suicide By Jumping From Hotel-TeluguStop.com

మృతులు హైదరాబాద్ లింగంపల్లికి చెందిన తండ్రి కూతురు చెరుకూరి సురేష్(40), శ్రేష్ఠ(6)గా గుర్తింపు.ఈ మధ్య తరచుగా భార్యభర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిరాదరణకు వచ్చారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించి,కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube