గ్రూప్-1 పోస్టుల దరఖాస్తులకు నేడే తుది గడువు

నల్లగొండ జిల్లా:తెలంగాణలో 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది.అప్లికేషన్లకు గడువు ఈ నెల 14నే ముగిసినా టీఎస్పీఎస్సీ( TSPSC ) రెండు రోజులు పొడి గించిన విషయం తెలిసిందే.

 Today Is The Last Date For Applications For Group-1 Posts, Telangana , 563 Grou-TeluguStop.com

ఇవాళ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.గత నెల 23 నుంచి ఆన్‌ లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తోంది.గ్రూప్-1 ప్రిలిమ్స్( Group-1 Prelims ) పరీక్ష జూన్ 9న,మెయిన్స్ అక్టోబర్ 21 నుంచి నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ ప్రకటించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube