జీవిత. మనందరికి తెలుసు ఆమె రాజశేఖర్ భార్యగా స్టార్ హీరోయిన్ గా చాలా రోజుల పాటు టాలీవుడ్ లో రోజు చాలా రోజులపాటు చక్రం తిప్పిన నటిమణి.
ఆమె జీవితంలో జరిగిన ఒక అరుదైన సంఘటనలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.జీవిత 1983 లో ఆదర్శ విద్యాలయం లో చదువుకుంటున్న రోజులు.
అప్పట్లో జీవిత వాళ్ళు టి నగర్ లో నివసించే వారు.
జీవిత బస్సు లో కాలేజ్ కి వెళ్లి వచ్చేది.
ఆ రోజు కాలేజీలో చివరి రోజు.ఆ ముందు రోజు బస్సు పాస్ అయిపోవడం తో మల్లి పాస్ తీయడం అనుకుంది.
అయితే పాస్ లేకపోవడం వాళ్ళ ఆ రోజు టికెట్ తీసుకోవాలి.జీవిత బస్సు ఎక్కింది కానీ బస్సు చాలా రద్దీగా ఉంది కండక్టర్ అందరి పాసులు చెక్ చేయడానికి టైం లేకుండా పోయింది మిగిలిన వాళ్లకు టికెట్స్ ఇవ్వడానికి కూడా చాలా కష్టంగా మారింది.
ఆ సమయంలో మీ ఉన్న వారు మీపై ఆ కారణంగా ఎవరు చూడలేరు ధైర్యం చేసిన జీవిత పాస్ ఉంది అన్నట్టుగానే తలాడించింది.ఆ తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత డాక్టర్ దగ్గరికి వచ్చాడు పాస్ చూపించు అని అడిగితే తీసి అతడి చేతికి ఇచ్చింది అతడు జీవిత ను చూసి ఇదేంటి ఈపాస్ నిన్నటి తోనే అయిపోయింది కదా ఎక్స్ పైర్ అయిపోయిన పాసు చూపించావ్ ఏంటి అని అడిగారట.

ఇంకా తీయలేదు అని చెప్పిందట జీవిత రోజు అమ్మాయిలను ఏడిపించడానికి బస్సులో చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు కదా ఈ సన్నివేశం చూసి వాళ్ళంతా ఒక్కసారిగా నవ్వేశారు.దాంతో కండక్టర్ టికెట్ తీసుకోమని తొందర చేశాడని ఆమె చేతిలో ఆ సమయంలో ఒక్క రూపాయి కూడా లేదట.
ఇంట్లో టికెట్ కోసం డబ్బులు తీసుకునే అలవాటు అస్సలు లేదు జీవితకు.బస్సులో ఆమె ఉన్న పరిస్థితి చూసి అందరు గేలి చేశారు సిగ్గుతో తలవంచుకుంది.ఏం చేయాలో ఆవిడకు అర్థం కాలేదు ఇంకా ఆ సమయంలో ఏం చేయాలో అర్థం కాక బస్సులోంచి మధ్యలోనే దిగిపోయి నడుచుకుంటూ ఇంటికి వెళ్లిపోవాలని జీవితం నిర్ణయించుకుంది.

అప్పటికే స్కూల్ అయిపోయింది కాబట్టి సరిగ్గా ఆ సమయంలోనే వాళ్ళ నాన్నగారు ఫ్రెండ్ అయినా ఒక వ్యక్తి బస్సు ఎక్కాడట.ఆయనను చూడగానే ఎక్కడలేని ఉత్సాహం వచ్చేసింది వెంటనే ఆయన దగ్గరికి వెళ్లి జరిగిన సంఘటనను వివరించి డబ్బులు తీసుకుని స్కూల్ కెళ్ళి చివరి పరీక్ష రాసి చెన్నైలోని తన ఇంటి దాకా వచ్చింది ఆ సంఘటన జరిగిన తర్వాత ఎప్పుడైనా ఆ చోటికి వెళ్ళిన, ఎక్కడికి వెళ్ళినా, చేతిలో డబ్బు చేతిలో డబ్బులు పెట్టుకునే వెళ్ళడం అలవాటు చేసుకుంది జీవిత.