తెలంగాణ టెట్‌ దరఖాస్తుల గడువు మళ్ళీ పొడిగింపు

తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్‌( Telangana TET ) కు దరఖాస్తు గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది.ఈ నెల 20 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది.గతంలో పేర్కొన్న గడువు నేటితో ముగియనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.9వ తేదీ నాటికి 1.93 లక్షల మందే టెట్‌కు దరఖాస్తు చేశారు.ఉమ్మడి రాష్ట్రంలో 2012 నుంచి, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2015 నుంచి ఈ అర్హత పరీక్ష నిర్వహిస్తున్నారు.రాష్ట్రంలో ఇప్పటివరకు దాదాపు 2.50 లక్షలమంది అర్హత సాధించారు.

 Telangana Tet Applications Deadline Extended Again,telangana Tet,tet Exam,tet Ap-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube