ఇవాళ మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

నల్లగొండ జిల్లా:రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నేడు (శనివారం) మరోసారి ఢిల్లీకి వెళ్లి రాత్రి పార్టీ పెద్దలతో సమావేశమవుతారని తెలుస్తోంది.ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈ నెల 10 వ,తేదీ నామినేషన్లకు ఆఖరిరోజు కావడంతో

 Cm Revanth Reddy To Visit Delhi Again Today, Cm Revanth Reddy , Delhi , Cm Revan-TeluguStop.com

అక్కడే నలుగురు అభ్యర్థుల పేర్లను ఖరారు చేయనున్నట్లు సమాచారం.

ఈ పర్యటనలో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క,మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కూడా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube