మందుబాబులు ఇది విన్నారా..స్టీల్ గ్లాస్ లో మద్యం తాగితే.. సంచలన నిజాలు చెప్పిన నిపుణులు..!

స్టీల్ గ్లాసులో మద్యం సేవించకూడదని అది ఆరోగ్యం పై చెడు ప్రభావం చూపుతుందని చాలా మంది చాలామంది చెబుతూ ఉంటారు.అలాగే ప్రపంచం మొత్తం మీద ఎక్కువ శాతం మందుబాబులు మద్యం తాగేందుకు ప్రత్యేకమైన గ్లాసులనే వాడుతున్నారు.

 Have You Heard This Drug Addicts If You Drink Alcohol In A Steel Glass Experts W-TeluguStop.com

అయితే స్టీల్ గ్లాసు లో మద్యం తాగడం మంచిది కాదని చాలా మంది భావిస్తూ ఉంటారు.అందుకు కారణం ఏమిటి ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదా.

ఇది నిజమేనా? స్టీల్ గ్లాస్ లో వైన్ తాగడం ఆరోగ్యానికి హానికరమా అనే సందేహాలు చాలా మంది లో ఉంటాయి.అయితే నిజానికి స్టీల్ గ్లాసులో ( steel glass )మద్యం తాగడం వల్ల ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు రావని నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యంగా చెప్పాలంటే ఆరోగ్యం దృష్ట్యా స్టీల్ గ్లాసులో మద్యం సేవించడం వల్ల ఎలాంటి హనీ ఉండదని నిపుణులు చెబుతున్నారు.మొత్తం మద్యం తయారీ వ్యవస్థలో ఎక్కువ శాతం స్టీల్ పాత్రలనే ఉపయోగిస్తూ ఉంటారు.మద్యాన్ని పూలియా పెట్టే( Pullia Petty ) ట్యాంకుల నుంచి ఫిల్టర్ పరికరాల వరకు ప్రతిదీ ఉక్కుతో తయారు చేయబడినవే ఉంటాయి.స్టీల్ గ్లాసులో వైన్ పోయడం వల్ల దానీ రసాయన స్వభావం గానీ, లేదంటే మద్యం రుచి గానీ ప్రభావితం చేస్తుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని చెబుతున్నారు.

అంటే స్టీల్ గ్లాసులో మద్యం కచ్చితంగా సురక్షితమే అని చెబుతున్నారు.మార్కెట్లో కొన్ని స్టైలిష్‌ బీర్‌ మగ్‌లు కూడా ఉన్నాయి.వీటిని స్టెయిన్‌ లెస్ స్టీల్‌తో తయారు చేస్తూ చేశారు.అంతేకాకుండా కాక్టెయిల్స్‌( Cocktails ) తయారీకి షేకర్లు ఇతర మిక్సింగ్ పరికరాలు కూడా స్టెయిన్ లెస్ స్టీల్ తో తయారు చేస్తారు.

అందుకే స్టీల్ క్లాసులలో మద్యం తాగడం ఆరోగ్యానికి ఏ విధమైనటువంటి హానికరం కాదని అది కేవలం అపోహ మాత్రమే అని పరిశోధకులు చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube