తెలంగాణలో తగ్గిన చిరుతల సంఖ్య

నల్లగొండ జిల్లా:రాష్ట్రంలో చిరుత పులుల( Leopards) సంఖ్య తగ్గినట్టు నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటీ (ఎన్‌టీసీఏ)( National Tiger Conservation Authority (NTCA) ) వెల్లడించింది.

 Decreased Number Of Leopards In Telangana, Telangana , Leopards , Nalgonda Di-TeluguStop.com

2018 నాటికి తెలంగాణ( Telangana )లో 334 చిరుత పులులు ఉండగా 2022 లో వాటి సంఖ్య 297కు తగ్గిందని, ఇదే సమయంలో ఏపీలో చిరుతల సంఖ్య 492 నుంచి 569కి పెరిగిందని తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube