నల్లగొండ జిల్లా: సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ చేసిన పాపాలే ఆయనకు చుట్టుకున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.‘కేసీఆర్ చేసిన పాపాల వల్ల కరవు వచ్చిందని,వర్షం అంటే కాంగ్రెస్,కాంగ్రెస్ అంటే వర్షంలా ఉండేదన్నారు.
దేవుడి పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి సర్వనాశనం చేశారని,కేసీఆరే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారని,నల్గొండ జిల్లాను ఆయన నాశనం చేశారని అన్నారు.ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని అక్కడికి వస్తారని ప్రశ్నించారు.