మధ్యాహ్నం 12.30వరకే అంగన్‌వాడీలు

నల్లగొండ జిల్లా: రాష్ట్రంలో ఎండల తీవ్రత దృష్ట్యా అంగన్‌వాడీ కేంద్రాలు మే 31వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు మాత్రమే పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.

 Anganwadis Till 12.30 Pm, Anganwadis , Commissioner Of Women And Child Welfare D-TeluguStop.com

ప్రీ స్కూల్‌ కార్యకలాపాలు, లబ్ధిదారులకు ఆహారం పంపిణీ 12 గంటల్లోపు పూర్తి చేయాలని మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌ కాంతి వెస్లీ శనివారం ఉత్తర్వులిచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube