నల్లగొండ జిల్లా:నిడమనూరు మండల కేంద్రానికి చెందిన అన్నబోయిన శివకుమార్ (మెడికల్ రిప్రజెంటేటివ్) సోమవారం ఉదయం 7:30 గంటల సమయంలో చెక్ పోస్ట్ ప్రాంతంలో 25 తులాల వెండి,ఇతర ఆభరణాల బ్యాగుతో ఆటో ఎక్కాడు.
ఆటోలో బ్యాగు మరిచిపోయి సహాయం కోసం నిడమనూరు ఎస్ఐ సురేష్ సంప్రదించాడు.
ఎస్ఐ ఆదేశాల మేరకు కానిస్టేబుల్ కిరణ్ సీసీ కెమెరాల ద్వారా ఆటోను ట్రేస్ చేసి ఆభరణల బ్యాగును రికవరీ చేసి బాధితునికి అప్పగించారు.







