డేంజర్ బెల్ మోగిస్తున్న రోడ్డుపై నిత్యం ప్రయాణం

నల్లగొండ జిల్లా: మునుగోడు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో దుబ్బకాల్వ, కొరటికల్ వెళ్ళే రోడ్డులో ఇటీవల కురిసిన వర్షలకు మోరి దెబ్బతిని రోడ్డుపై ఏర్పడిన గుంట వాహనదారుల పాలిట శాపంగా మారింది.మండల కేంద్రానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే వందలాది మంది వాహనదారులు ఈ రోడ్డు గుండానే ప్రయత్నిస్తుంటారు.

 Munugode People Facing Probles With Damaged Road Details, Munugode , Damaged Roa-TeluguStop.com

మూల మలుపు వద్ద మోరి దెబ్బతిన్న విషయాన్ని గమనించక ద్విచక్ర వాహనదారుల అదుపుతప్పి అందులో పడి గాయాల పాలవుతున్నారు.

Telugu Nalgonda, Sudheer, Telugudistricts-Telugu Districts

ప్రయాణికుల పాలిట ప్రమాదకరంగా మారిన రోడ్డుకు మరమ్మతులు చేయించకుండా అధికారులు మొద్దు నిద్ర నటిస్తున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.ప్రాణాలు కోల్పోక ముందే సంబంధిత ఉన్నతాధికారులు మేలుకొని దెబ్బతిన్న రోడ్డుకు తక్షణమే మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube