పంచాయతీ ట్రాకర్ బోల్తా పడి వ్యక్తి మృతి

నల్లగొండ జిల్లా:దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని నేరేడుగొమ్ము మండలం పలుగు తండాలో విషాదం చోటుచేసుకుంది.గ్రామ పంచాయతీకి చెందిన ట్రాక్టర్ బోల్తా పడి గ్రామ పంచాయతీలో మల్టీ పర్పస్ వర్కర్ గా పని చేస్తున్న చెంచుకాలనీకి చెందిన దొరకటి యల్లయ్య(26) తండ్రి కన్నయ్య మృతి చెందాడు.

 Panchayat Tracker Overturns And Kills Man-TeluguStop.com

మృతునికి భార్య ఒక కుమారుడు వున్నారు.ఈ సంఘటనతో మృతిని భార్య కన్నీరుమున్నీరుగా విలపిస్తుండగా,గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube