ఆ సమయంలో నీటిమట్టం ఎందుకు పెరుగుతుందో తెలుసా..? ఇది దేవుడి మహిమేనా..?

హిందూ పురాణాలలో పవిత్ర గంగానది( Ganga River ) చాలా ముఖ్యమైనది.ఈ నదిని భక్తులు దేవతగా పూజిస్తారు.

 Ganga River Miracle Before Ganga Dussehra Water Level Increases Details, Ganga R-TeluguStop.com

అలాగే అనేక పౌరాణిక ఇతిహాసాలు దీనితో ముడిపడి ఉన్నాయి.ఐఆర్సిటిసి రామాయణ యాత్ర, ఐఆర్సిటిసి గంగా రామాయణ యాత్ర, ఐఆర్సిటిసి అయోధ్య టూర్, ఐఆర్సిటిసి వారణాసి టూర్, ఐఆర్సిటిసి కాశీ టూర్, గంగా దసరా పండుగ ఇలా ఎన్నో ప్రజలు ఎంతో ఉత్సాహంగా, ఘనంగా జరుపుకుంటారు.

అయితే ఈ సమయంలో దేశం నలుమూలల నుండి భక్తులు ఇక్కడికి ప్రవేశిస్తారు.అలాగే ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్ లో జరిగే అద్భుతమైన హారతులలో మునిగిపోతారు.

Telugu Bhakti, Chota Haridwar, Devotional, Ganga Dussehra, Ganga River, Gangariv

ఇక యూపీలోని ఘజియాబాద్ లోని చోటా హరిద్వార్ లో ( Chota Haridwar ) గంగా దసరాకు ముందు గంగా మాత అద్భుతాన్ని చూడవచ్చు.అయితే నిజానికి చోటా హరిద్వార్ లో గంగా నీటిమట్టం గంగా దసరాకు( Dasara ) కొద్ది రోజుల ముందు మాత్రమే పెరుగుతుంది.ఇలా ఇది ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది.దీనిని మహంతి ముఖేష్ గోసామి ఒక అద్భుతం అని చెబుతారు.చోటా హరిద్వార్ కు చెందిన మహంతి ముఖేష్ గోసామి మాట్లాడుతూ.ప్రతి సంవత్సరం గంగ మాత భక్తులపై ఈ విధంగా తన ప్రేమను కురిపిస్తుందని చెప్పారు.

Telugu Bhakti, Chota Haridwar, Devotional, Ganga Dussehra, Ganga River, Gangariv

గంగా దసరాకు ఒక వారం ముందు నీటిమట్టం పెరుగుతూ ఉంటుందని చెప్పారు.గంగా దసరాకు ముందు నీటిమట్టం పెరగడం ప్రారంభమవుతుంది.అలాగే సాధారణ రోజుల్లో కూడా ఇది పూర్తిగా సాధారణంగా మారిపోతుంది.కాబట్టి అక్కడి భక్తులు, మహంతులు దీనిని అద్భుతం అని అంటారు.ఇక ఆ రోజున గంగ మాతను ఆరాధించడం వలన విష్ణువు అనంతమైనా అనుగ్రహం లభిస్తుందని నమ్మకం.ఇక హిందూమతంలో గంగకు దేవత హోదా ఉంది.

గంగ మాత స్వర్గం నుండి భూమికి అవతరించిన సమయంలో అది జేష్ట మాసంలోని శుక్లపక్షం పదవ రోజు అని చెబుతారు.అప్పటినుంచి ఈ సందర్భాన్ని గంగా దసరగా పాటిస్తూ ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube