నల్లగొండ జిల్లా:జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు హాలియా పోలీస్ ఆధ్వర్యంలో ఆదివారం వజ్రతేజ రైస్ మిల్లు వద్ద హాలియా ఎస్ఐ సతీష్ రెడ్డి మరియు పోలీస్ సిబ్బంది ట్రాక్టర్లకు ముందు వెనుకా రెడియం స్టికర్స్ వేయించారు.
రైతులు రాత్రి వేళ్ళలో వరి ధాన్యం తరలించే సమయంలో ప్రమాదాలకు గురికాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు.







