సీపీఐ,కాంగ్రేస్ పార్టీల నుండి బీజేపీలోకి వలసలు

నల్లగొండ జిల్లా:మునుగోడు మండలం ఎలగలగూడెం నుండి సీపీఐ మరియు కాంగ్రెస్ పార్టీల నుండి 25 మంది యువ నాయకులు మేకల ప్రమోద్ రెడ్డి అద్వర్యంలో మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో ఆదివారం బీజేపీలో చేరారు.పార్టీలో చేరిన వారికి కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

 Migration From Cpi And Congress Parties To Bjp-TeluguStop.com

ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గ పరిధిలో తనను అభిమానిస్తూ,బీజేపీ విధానాలకు,ప్రధాని మోడీ పరిపాలనకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్న ప్రతీ ఒక్కరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటానని అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube