పంటపొలాల్లో ప్రత్యక్షమైన మెుసలి పట్టుకెళ్ళిన ఫారెస్ట్ అధికారులు...!

నల్లగొండ జిల్లా:త్రిపురారం మండల కేందానికి చెందిన కోడి నాగయ్య పంట పొలంలో గురువారం మెుసలి ప్రత్యక్షం కావడం కలకలం రేపింది.రైతు నాగయ్య తెలిపిన వివరాల ప్రకారం.

 The Forest Officials Caught The Old Man Who Was Seen In The Crop Fields, Crocodi-TeluguStop.com

గురువారం ఉదయం వరి పంటకు నీరు పెడదామని వెళ్లగా పొలంలో భారీగా దారులు ఉండటంతో అనుమానం వచ్చి పరిశీలించగా మొసలి( Crocodile )కనిపించింది.

వెంటనే తోటిరైతులకు( Farmers ) ఈ విషయం చెప్పడంతో అందరూ కలిసి మొసలిని బయటికి వెళ్లకుండా చూస్తూ ఫారెస్ట్ ఆదికారులకు సమాచారం అందించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్‌ అధికారులు( Forest officials ) మొసలిని బంధించి కృష్ణా నది( Krishna river )లో వదిలేందుకు తరలించారు.మండల కేంద్రం సమీపంలోని చెరువులో మొసలి కనిపించినట్లు గతంలో పలువురు చెప్పినా ఎవరూ పట్టించుకోలేదని,ప్రస్తుతం చెరువులో నీరు ఎండిపోయి,ఎండకు తాళలేక మొసలి పంట పొలాల్లోకి వచ్చినట్లు రైతులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube