నల్లగొండ జిల్లా: త్వరలోనే అప్లికేషన్లు స్వీకరించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.కొన్ని నెలలుగా రేషన్ తీసుకోని కార్డులు ఉంచాలా? తీసేయాలా? అనేదానిపై అధికారులతో చర్చలు జరుపుతున్నారని వినికిడి.
సంక్షేమ పథకాలకు, రేషన్ కార్డులకు అనుసంధానం లేకుండా ఉండేలా చర్యలు ఉంటాయని సమాచారం.గత 9 ఏళ్లుగా జారీ కాని కొత్త రేషన్ కార్డులు.
.