Tirumala : తిరుమలలో ఎవరికి తెలియని కొన్ని రహస్యమైన మార్గాలు ఇవే..!

ముఖ్యంగా చెప్పాలంటే తిరుమల కు( Tirumala ) చేరుకోవడానికి మొదటి దారి అలిపిరి అని దాదాపు చాలామందికి తెలుసు.కానీ నడుకతో తిరుమలకు చేరుకునే వారు ఎక్కువగా ఈ అలిపిరి మార్గం( Alipiri ) నుంచి నడిచి కొండపైకి చేరుకుంటారు.

 Tirumala : తిరుమలలో ఎవరికి తెలియని క-TeluguStop.com

దూరం ఎక్కువైనా మెట్లు కొంచెం సాఫీగా ఉండడంతో పాటు రవాణా సౌకర్యాలు కూడా మెరుగ్గా ఉండడంతో ఈ మార్గంలో ఎక్కువ మంది భక్తులు తిరుమలకు చేరుకుంటారు.మొత్తం 3550 మెట్లు కలిగిన అలిపిరి దారిలో 12 కిలోమీటర్లు నడిచి వెళ్ళవలసి ఉంటుంది.

ఇక కొండపై చేరుకోవడానికి రెండవ దారి శ్రీవారి మెట్టు.( Srivari Mettu ) శ్రీవారి మెట్టు శ్రీనివాసా మంగాపురం నుంచి అయిదు కిలోమీటర్ల దూరంలో శ్రీవారి మెట్టు ఉంటుంది.

Telugu Alipiri, Samalakona, Secret, Srivenkateswara, Srivari Mettu, Tirumala, Ti

తిరుమలకు చేరుకోవడానికి 3550 మెట్లు ఉండే ఈ మార్గంలో 2038 మెట్లు మాత్రమే ఉన్నాయి.సగటు మనిషి గంటన్నర సమయంలో ఈ మెట్ల మార్గం ద్వారా తిరుమల కొండపైకి చేరుకోవచ్చు.2.1 km మెట్లు నిలువుగా ఉంటాయి.అలాగే పాలు, పెరుగు, పూలు వంటి ఆహార పదార్థాలు కొండపైకి తీసుకొని వెళ్లి అమ్ముకునే వారు ఈ మార్గంలో ఉంటారు.ప్రకృతి చాలా ఆహ్లాదంగా ఉంటుంది.చాలా అడవి జంతువులు ఈ మార్గంలో మనకు కనిపిస్తాయి.వెంకటేశ్వరుడు వివాహ దినం అగస్త్య ఆశ్రమాల్లో గడిపి తర్వాత తిరుమల చేరుకున్నాడని పురాణాలలో ఉంది.

తన దేవములతో కలిసి శ్రీకృష్ణదేవరాయలు ఈ మార్గంలోని అనేక పర్యాలు తిరుమలకు చేరుకున్నారు.

Telugu Alipiri, Samalakona, Secret, Srivenkateswara, Srivari Mettu, Tirumala, Ti

మా వెంటూరు తిరుమల కొండకు చేరుకోవడానికి మూడవ దారి.అన్నమయ్య 15వ దశాబ్ద కాలంలో ఈ మార్గంలోనే తిరుమలకు నడిచే వెళ్లారు.ఈ దారి మొత్తం దట్టమైన రాళ్లు రప్పలతో ఏడుకొండల గుండా వెళుతుంది.

తిరుమల కొండకు ఈ మార్గం వైపున ఉన్న కడప, రాజంపేట, కోడూరు మీదుగా వచ్చే యాత్రికులకు ఈ మార్గం అనుకూలంగా ఉంటుంది.విజయనగరం రాజులు ఈ దారిలో నడిచే స్త్రీల కోసం రాతిమెట్లను ఏర్పాటు చేశారు.

తిరుమలకు వెళ్లడానికి ఇది నాలుగవ దారి సామలకోన.( Samalakona ) తిరుమల కొండకు పశ్చిమ వైపున ఉన్న కళ్యాణి డాం కు అనుకునే సామలకోన అనే మార్గం ఉంది.సామలకోన నుంచి 15 కిలోమీటర్లు నడిస్తే నారాయణగిరి వస్తుంది.అక్కడ నుంచి తిరుమలకు చేరుకోవచ్చు.రంగంపేట, భీమవరం నుంచి వచ్చే భక్తులు ఈ దారి గుండా తిరుమల కు చేరుకుంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube