పెద్దవూర పంచాయితీలో కంపుకొడుతున్న డ్రైనేజీ

నల్లగొండ జిల్లా:పెద్దవూర మండల( Peddavoora ) కేంద్రంలోని ఎస్సీ కాలనీలో పావని వాటర్ ప్లాంటు పక్కన మొదటి లైన్ డ్రైనేజీ నీరు బయటికి పోకుండా జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి ఇంటి నిర్మాణంలో భాగంగా గత రెండు నెలల క్రితం డ్రైనేజీ( Drainage )కి అడ్డుగా కట్టలు వేశాడు.దీంతో ఎస్సీ కాలనీలో ఉన్న 10 ఇండ్ల ముందు ఉన్న డ్రైనేజీలు మొత్తం నిండి,నీరు నిల్వ ఉండడంతో ఈగలు దోమలు విపరీతమైన దుర్వాసన వెదజల్లుతుంది.

 Stinking Drainage In Peddavoor Panchayat , Gram Panchayats , Peddavoora ,dra-TeluguStop.com

ఈ విషయమై గ్రామపంచాయతీ కార్యదర్శికి( Gram Panchayat Secretary ) చెప్పినా ఇంతవరకు సమస్య పరిష్కారం చేయలేదని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు.వర్షా కాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ఇప్పటికైనా ఉన్నతాధికారులు,ప్రజాప్రతినిధులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube