సర్వేలకు పుల్ స్టాప్...!

నల్లగొండ జిల్లా:నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండడంతో అన్ని రకాల సర్వేలకు పుల్‌స్టాప్‌ పడ్డట్టయింది.రేపటి నుంచి ఏ సంస్థ,ఏ వ్యక్తి గానీ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి సర్వేలు ప్రజలకు వెల్లడించకూడదు.

 Pull Stop For Surveys ,surveys, Prepoll Survey, Opinion Poll Survey-TeluguStop.com

ప్రీపోల్‌ సర్వే కానీ,ఒపినియన్‌ పోల్‌ సర్వే కానీ,అంశాల వారీ సర్వే కానీ,ఎలాంటి సర్వే వెల్లడించకూడదు.జూన్‌ 1న మాత్రం ఎగ్జిట్‌ పోల్‌ సర్వే వెల్లడించడానికి ఎన్నికల సంఘం అనుమతించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube