వైరల్: వామ్మో.. ఈ క్రీడాకారిణి ఏంటి ఇంత ఎత్తుంది..

ప్రస్తుతం చైనీస్ కళాశాల బాస్కెట్‌బాల్ క్రీడాకారిణి జాంగ్ జియు( Zhang Ziyu ) కొనసాగుతున్న FIBA ​​U18 మహిళల ఆసియా కప్ 2024 ప్రచారంలో మళ్లీ వెలుగులోకి వచ్చింది.తొలిసారిగా 7 అడుగుల 3 అంగుళాల పొడవు ఉన్న జాంగ్ 17 ఏళ్ల క్రీడాకారిణి బాస్కెట్ బాల్( Basketball ) గేమ్‌లో ఆడడం అందరిని అక్కటుకుటుంది.

 Zhang Ziyu Chinas 7-foot-3-inch Teenage Female Basketball Player Video Viral Det-TeluguStop.com

ఇప్పటికే జాంగ్ జియు తనలో ఉన్న క్రీడా నైపుణ్యంతో ప్రశంసలు అందుకుంది.జియూ అసాధారణ ఎత్తు కారణంగా తరచుగా NBA లెజెండ్ యావో మింగ్‌ తో పోలుస్తున్నారు.

అందుకే బాస్కెట్ బాల్ అభిమానులు జియూ గురించి మరింత తెలుసుకోవాలని ఎక్కువ ఇంట్రెస్ట్ చుపిస్తున్నారు.

ఇటీవల చైనా దేశం( China ) తరఫున అరంగేట్రం చేసిన జాంగ్.తన అద్భుతమైన ఎత్తుతో చాలా బెనిఫిట్స్ పొందడం విశేషం.అంతేకాకుండా సోషల్ మీడియా సైతము ఆమె మేకింగ్ పాయింట్‌లను చూపించే వీడియోలతో వైరల్ అయ్యాయి.

అలాగే జియు చాలా సులభంగా రీబౌండ్‌లు చేస్తుంది.ఇక ఇంటర్నేషనల్ బాస్కెట్‌బాల్ ఫెడరేషన్( FIBA ) ఆట ముగిసిన తదనంతరం జియుకి సంబంధించిన గేమ్ హైలైట్‌ల వీడియోను కూడా విడుదల చేసారు.

ముఖ్యంగా ఆమె వేసిన బంతి ప్రత్యర్థులపైకి దూసుకుపోతున్నట్లు బాగా విజువల్స్ లో చూపించారు.జాంగ్ బంతిని ట్రిపిల్ చేయకుండా తన ఎత్తు వలన కలిగే ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని మరి దూరం నుంచే బాస్కెట్ లో బాల్ వేయడానికి షూటింగ్ ఖచ్చితత్వాన్ని బాగా కనపరుచుతుంది.

అలాగా అపోజిట్ ఆటగాళ్ళ రక్షణ వలయాన్ని చాలా సులభంగా ఛేదిస్తుంది.

ఇక అసలు ఎవరు జాంగ్ జియు అన్న విషయానికి వస్తే.జాంగ్ జియు కాలేజీ బాస్కెట్‌బాల్ లో ఒక క్రీడాకారిణి.చైనాలోని షాన్‌డాంగ్ ప్రావిన్స్‌కు చెందిన ఈమె., తల్లిదండ్రుల జీన్స్ ప్రకారం కూడా మంచి పొడవుగా పెరిగింది.ఆమె తండ్రి 2.13 మీటర్లు, తల్లి 1.98 మీటర్ల ఎత్తు.అయినా కానీ జియు తల్లిదండ్రులు ఇద్దరూ జియు కంటే పొట్టిగా ఉండడం గమనార్థకం.నిజానికి జియు ఫస్ట్ క్లాస్ చదివే సమయమలో 5’3 పొడవు ఉందంట.ఇక జియు ఆరవ తరగతికి చేరున్న సమయంలో 6.10 పొడవుకు చేరుకుంది.దీంతో తన తల్లిదండ్రుల బాస్కెట్‌బాల్ ను ఆడమని తెలపగా.జియూ కూడా వాళ్ళను అనుసరిస్తూ., బాస్కెట్ బాల్ కోర్టులో అడుగు పెట్టింది.ఇది ఇలా ఉండగా.

జియూ తల్లి ఒక సీనియర్ అంతర్జాతీయ క్రీడాకారిణి.ప్రస్తుతం జియు FIBA ​​U18 మహిళల ఆసియా కప్‌లో ఆడని అత్యంత పొడవైనది.

మొదటిసారిగా జియు 2021 చైనీస్ నేషనల్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌లో వార్తలలో నిలిచింది.ఇక ఆ సమయంలో జియు 42 పాయింట్లు, 25 రీబౌండ్‌లు.

, 6 బ్లాక్‌లతో అందరిని ఆకట్టుకోవడంతో పాటు చాలామంది ఫ్యాన్స్ ను సొంతం చేసుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube