వెటర్నరీ పోస్టుల్లో మహిళలకు రిజర్వేషన్లు

నల్లగొండ జిల్లా: రాష్ట్రంలో వెటర్నరీ అండ్‌ యానిమల్‌ హస్బెండరీ శాఖలోని వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల భర్తీలో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు పరుస్తున్నట్టు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సెక్రటరీ నవీన్‌ నికోలస్‌ తెలిపారు.

 Reservation For Women In Veterinary Posts, Reservation For Women ,veterinary Pos-TeluguStop.com

వెటర్నరీ అసిస్టెంట్‌ పోస్టులకు సంబంధించి మల్టీజోన్‌, కమ్యూనిటీ వారీగా టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో వివరాలు పొందుపరిచారు.185 వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులతో 2022 డిసెంబర్‌ 22న నోటిఫికేషన్‌ విడుదల చేశారు.వివరాల కోసం అభ్యర్థులు వెబ్‌సైట్‌ను సంప్రదించాలని అధికారులు పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube