తెలంగాణ సీజనల్‌ వ్యాధులపై డేటా విడుదల

నల్లగొండ జిల్లా:జనవరి 1 నుంచి ఆగస్టు 25 వరకు రాష్ట్రంలో నమోదైన డెంగ్యూ( Dengue fever ) కేసుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.రాష్ట్ర వ్యాప్తంగా 5,372 హై రిస్క్‌ డెంగ్యూకేసులు నమోదైనట్లు తెలిపారు

 Release Of Data On Seasonal Diseases Of Telangana, Seasonal Diseases , Dengue-TeluguStop.com

హైదరాబాద్‌( Hyderabad )లో 1,852, సూర్యాపేట 471, మేడ్చల్‌ 426,ఖమ్మం 375, నల్గొండలో 315, నిజమాబాద్‌ 286, రంగారెడ్డి 232,జగిత్యాల 185,సంగారెడ్డి 160, వరంగల్‌లో 110 డెంగ్యూ కేసులు నమోదు కాగా, రాష్ట్ర వ్యాప్తంగా చికెన్‌ గునియా కేసులు 152, మలేరియా 191 కేసులు నమోదు అయినట్లు వెల్లడించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube