బైక్ పై స్టంట్స్ చేస్తున్న యువకులు

నల్లగొండ జిల్లా: నాగార్జున సాగర్ హిల్ కాలనీలో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ నుండి దగ్గర నుంచి బస్టాండ్ వరకు కొంతమంది ఆకతాయిలు బైక్స్ పై రౌండ్ కొడుతూ స్టంట్స్ వేస్తున్నారు.ఇంటర్ ఎగ్జామ్స్ ముగించుకొని వెళుతున్న విద్యార్దినులే టార్గెట్ గా ఈ చర్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.

 Young People Doing Stunts On Bikes, Bike Stunts, Intermediate Students, Nagarjun-TeluguStop.com

ఒక్కొక్క బైక్ పై ముగ్గురు నుంచి నలుగురు యువకులు కూర్చుని ఓవర్ స్పీడ్ తో బైకులు నడుపుతు ఎదురు వచ్చే వాహనదారులు భయాందోళనలకు గురి చేస్తున్నారని పట్టణ ప్రజలు వాపోతున్నారు.పోలీసులు స్పందించి తగిన చర్యలు తీసుకావాలని కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube