రేపు వైన్ షాపులు మాంసం దుకాణాలు బంద్

నల్లగొండ జిల్లా:రేపు జనవరి 26 గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నకిరేకల్ మున్సిపల్ పరిధిలో వైన్ షాపులు,మాంసం దుకాణాలు బంద్ కానున్న నేపథ్యంలో శనివారం రాత్రి నుంచి ఎలాంటి జంతువులను వధించరాదని, అన్ని చికెన్,మటన్ షాపులు, చేపల మార్కెట్లు ఆదివారం మూసి వేయాలని నకిరేకల్ మున్సిపల్ కమిషనర్ బాలయ్య సూచించారు.ఈ ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

 Wine Shops Meat Shops Closed Tomorrow, Wine Shops , Meat Shops, Municipal Commi-TeluguStop.com

చాలా పట్టణాల్లో ఇవే తరహా ఆదేశాలు జారీ అయ్యాయని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube