రానున్న 24 గంటల్లో ఏపీ,తెలంగాణకు భారీ వర్షాలు

నల్లగొండ జిల్లా: బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో ఏపీ,తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.ఈ నెల 22వ తేదీ వరకు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి అది మే 24 నాటికి వాయుగుండంగా మారనున్నట్లు వాతావరణశాఖ తెలిపింది.

 Heavy Rains In Ap And Telangana In Next 24 Hours, Heavy Rains ,ap ,telangana , I-TeluguStop.com

ఈ ప్రభావంతో కోస్తాంధ్ర,తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది.అటు దక్షిణ అండమాన్‌ సముద్రంలో నైరుతి రుతు పవనాలు చురుగ్గా కదులుతున్నట్లు వాతావరణశాఖ స్పష్టం చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube