హాలియాలో చిరు సినిమా షూటింగ్ సందడి

నల్లగొండ జిల్లా: యువీ క్రియేషన్స్ సమర్పించిన, వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా షూటింగ్ శనివారం నల్లగొండ జిల్లా హాలియాలోని వజ్రతేజ రైస్ ఇండస్ట్రీస్లో జరిగింది.రైస్ మిల్లులో హమాలీలు ధాన్యం దిగుమతి చేసే సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు.

 Shooting Of A Chiranjeevi Film Is Buzzing In Halia, Chiranjeevi Movie Shooting ,-TeluguStop.com

ఉదయం 8 గంటలకే సినిమా షూటింగ్ మొదలు కావడంతో మెగాస్టార్ చిరంజీవి షూటింగ్ కార్యక్రమాల్లో మునిగిపోయారు.సినిమాలో హీరోయిన్ గా త్రిష నటిస్తున్నారు.చిరుతో పాటు ప్రముఖ ఆర్టిస్టులైన రాజారవీంద్ర, హర్షవర్ధన్,వెన్నెల కిషోర్, జబర్దస్త్ ఫేం చమ్మక్ చంద్ర, ప్రవీణ్,రోహన్,అకుల్, కుసుం తదితరులు షూటింగ్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube