మీ మొబైల్ ఫోన్ పోయిందా...ఇలా చేయండి

నల్లగొండ జిల్లా: ఇటీవల సెల్‌ఫోన్ చోరీలు ఎక్కువగా జరుగుతున్నాయి.అయితే మొబైల్ పోయిన వారు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా ఇంటి నుంచే ఫిర్యాదు చేయవచ్చు.

 Do This If You Lost Your Mobile Phone, Mobile, Mobile Lost, Mobile Lost Complain-TeluguStop.com

వాట్సాప్‌లో 9440627057కు ‘HAI’ అని మెసేజ్ పంపాలి.వెంటనే గూగుల్ పేజీ ఉన్న లింక్ వస్తుంది.

దానిపై క్లిక్ చేసి పోయిన మొబైల్ ‘EMI’ నంబర్,తదితర డిటైల్స్ ఎంటర్ చేయాలి.వెంటనే సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు వెళ్లి, మీ ఫోన్ ఎక్కడుందో తెలుసుకుని స్వాధీనం చేసుకుంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube