నల్లగొండ జిల్లా:నకిరేకల్ మున్సిపాలిటీ నోటీస్ బోర్డులో స.హ.చట్టం అధికారుల పేర్లు లేకపోవడంతో ఇక్కడ స.హ.చట్టం అధికారులు లేరా…? అనే అయోమయం నెలకొంది.మున్సిపాలిటీ కమిషనర్,ఏఈ,అధికారులు,సిబ్బంది సమయపాలన పాటించడం లేదని పట్టణ ప్రజలు అవస్థలు పడుతూ
స.
హ.చట్టానికి కంప్లీట్ చేయడానికి వెళితే నోటీస్ బోర్డులో సంవత్సర నుండి ఏ అధికారి నెంబర్ లేకపోవడం గమనార్హం.ఇప్పటికైనా అధికారులు స్పందించి నోటీస్ బోర్డులో స.హ.చట్టం అధికారుల పేర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని నకిరేకల్ ప్రజలు కోరుతున్నారు.